TG: నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు (బుధవారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే భక్త మార్కండేయ జయంత్యుత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పద్మశాలీయుల ఆరాధ్య దైవమైన భక్త మార్కండేయ జయంతిని ప్రతి సంవత్సరం సిరిసిల్లలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో పద్మశాలీయులు హాజరుకానున్నారు. Read also: Phone Tapping Case : అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారిస్తాం -సజ్జనార్ కేటీఆర్ హాజరుతో … Continue reading TG: నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు