TG: సిట్ విచారణకు పూర్తిగా సహకరించా: KTR

సిట్ విచారణ అనంతరం, తెలంగాణ(TG) మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏ హీరోయిన్ల ఫోన్‌లు ట్యాప్ చేయలేదని, బెదిరించలేదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు తమపై, తమ నాయకులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి ఎవరు బాధ్యులంటూ ఆయన ప్రశ్నించారు.సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని ఆయన విమర్శించారు. Read Also: Phone Tapping Case : … Continue reading TG: సిట్ విచారణకు పూర్తిగా సహకరించా: KTR