TG: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. KLSR అనే సంస్థ సీఎం రేవంత్‌కు చెందిన బినామీ కంపెనీ అని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి ఉపయోగిస్తున్న కారు కూడా అదే కంపెనీ పేరుపై రిజిస్ట్రేషన్ అయిందని పేర్కొన్నారు. ఈ సంస్థపై ఇప్పటికే 2018లో ఆదాయపన్ను శాఖ దాడులు జరిగాయని కేటీఆర్ (KTR) గుర్తు చేశారు. అంతేకాదు, 2023లో ఈ కంపెనీ దివాళా తీసిందని తెలిపారు. సిబ్బందికి జీతాలు చెల్లించే స్థాయిలో … Continue reading TG: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed