Latest news: TG: రాష్ట్ర సాధన కోసం కోదండరాం నిస్వార్ధ కృషి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టిజెఎస్ మద్దతు కోరిన మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్: తెలంగాణ(TG)ఆవిర్భావంలో కోదండరాం(Kodandaram) పాత్ర చరిత్రలో నిలిచిపోయేదని, నిస్వార్ధంగా నిజాయితీగా రాష్ట్ర సాధన కోసం కృషి చేశారని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాల యంలో ఆ పార్టీ అధ్యక్షులు కోదండరాంతో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటి అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిజెఎస్ మద్దతుపై చర్చించారు. ఈ … Continue reading Latest news: TG: రాష్ట్ర సాధన కోసం కోదండరాం నిస్వార్ధ కృషి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed