TG: కిషన్ రెడ్డి KCRకు దత్తపుత్రుడు: CM రేవంత్

తెలంగాణ (TG) బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కేసీఆర్‌కు కేటీఆర్ దొంగపుత్రుడైతే, కిషన్ రెడ్డి దత్తపుత్రుడని విమర్శిస్తూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు.గాంధీ కుటుంబాన్ని సీబీఐ, ఈడీ పేరుతో వేధిస్తున్నారని, కానీ కాళేశ్వరం, ఫార్ములా-ఈ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వారిని అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డిని … Continue reading TG: కిషన్ రెడ్డి KCRకు దత్తపుత్రుడు: CM రేవంత్