News Telugu: TG: హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావుతో రాజకీయ ప్రమాదం ఉందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ (KCR) చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఆయన, ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఎవరికైనా సహజమేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన మహేశ్ గౌడ్, ఏ క్షణంలోనైనా రాజకీయంగా వెన్నుపోటు జరిగే అవకాశం ఉందని హెచ్చరించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. Read also: SCR Sankranti … Continue reading News Telugu: TG: హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్