TG: మున్సిపల్ ఎన్నికలపై కవిత స్పందన

(TG) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడం లేదు అని ప్రకటించారు. అయితే, ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలంటే తెలంగాణ జాగృతి ఆ పార్టీకి పూర్తి సపోర్ట్ ఇస్తుందని స్పష్టం చేశారు. Read Also: Medaram: జాతరలో ‘మండమెలిగే’ ప్రత్యేక ఘట్టం ప్రస్తుతం కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియకు మరింత సమయం పడే అవకాశం ఉన్నందున, ఈసారి ప్రత్యక్ష పోటీకి … Continue reading TG: మున్సిపల్ ఎన్నికలపై కవిత స్పందన