News Telugu: TG: హరీశ్‌ ఇంటికి కల్వకుంట్ల కవిత: రాజకీయాల్లో అనూహ్య మలుపు

TG: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసే పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish rao) నివాసానికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత వెళ్లి పరామర్శించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతి చెందగా, పలువురు ప్రముఖులు, నేతలు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ క్రమంలో కవిత తన భర్త అనిల్‌తో కలిసి కోకాపేట్‌లోని హరీశ్ రావు ఇంటికి … Continue reading News Telugu: TG: హరీశ్‌ ఇంటికి కల్వకుంట్ల కవిత: రాజకీయాల్లో అనూహ్య మలుపు