TG: కెజిబివి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి హైదరాబాద్ : (TG) రాష్ట్రంలో కొనసాగుతున్న కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని టిఎస్ యుటిఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రెండు దశాబ్దాలుగా నామమాత్రపు వేతనాలతో కేజీబీవీల్లో(Kasturba Gandhi Girls’ School) కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్ధాంతరంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి … Continue reading TG: కెజిబివి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి