TG: సాంస్కృతిక విధానాన్ని నిర్ణయించాల్సింది పౌర సమాజమే
హైదరాబాద్ (చిక్కడపల్లి) : సాంస్కృతిక విధానాన్ని ప్రభుత్వం నిర్ణయించడంసరి కాదని, పౌరసమాజమే దాన్ని నిర్ణయించాలని – సాంస్కృతిక పాలసీ డాక్యుమెంట్పై చర్చ సందర్భంగా సమావేశం అభిప్రాయపడింది. తెలంగాణ(TG) కల్చరల్ పాలసీపై విశ్వనాథసాహిత్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం సాంస్కృతిక పాలసీ – డాక్యుమెంటిపై చర్చ సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి(Justice B. Sudarshan Reddy) అధ్యక్షతన జరిగింది. సినీనటుడు, కవి, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి, డా. హరగోపాల్, డా. అనంత పద్మనాభరావు, … Continue reading TG: సాంస్కృతిక విధానాన్ని నిర్ణయించాల్సింది పౌర సమాజమే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed