TG Irrigation: సాగునీటి ప్రాజెక్టులపై విద్యుత్ భారం తగ్గించాలంటూ ఇరిగేషన్ శాఖ లేఖ

తెలంగాణలోని(Telangana) ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సరఫరా అవుతున్న విద్యుత్‌పై విధిస్తున్న అదనపు ఛార్జీలను తగ్గించాలని ఇరిగేషన్ శాఖ(TG Irrigation) కోరింది. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలికి అధికారికంగా లేఖ రాసింది. ప్రస్తుతం నెలకు ప్రతి KVAకు ₹300 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయడం వల్ల ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం గణనీయంగా పెరుగుతోందని శాఖ పేర్కొంది. ఈ భారాన్ని కొనసాగించడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరుగుతోందని, దీని ప్రభావం చివరికి రైతులపై … Continue reading TG Irrigation: సాగునీటి ప్రాజెక్టులపై విద్యుత్ భారం తగ్గించాలంటూ ఇరిగేషన్ శాఖ లేఖ