News Telugu: TG: INTER బోర్డు కొత్త ఆదేశాలు: అన్ని కళాశాలల్లో ల్యాబ్‌లు తప్పనిసరి

TG: తెలంగాణ ఇంటర్ బోర్డు అన్ని జూనియర్ కాలేజీల్లో ల్యాబ్‌ (Lab) లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రాక్టికల్ పరీక్షలతో పాటు ఇంటర్నల్ ఈవాల్యూయేషన్ విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నందున ప్రతి కాలేజీలో ల్యాబ్‌లు ఉండాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. ల్యాబ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కూడా తప్పనిసరి అని సూచించింది. Read also: Azharuddin: కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై అజారుద్దీన్ ఆగ్రహం INTER బోర్డు కొత్త ఆదేశాలు TG: ఇంటర్ బోర్డు … Continue reading News Telugu: TG: INTER బోర్డు కొత్త ఆదేశాలు: అన్ని కళాశాలల్లో ల్యాబ్‌లు తప్పనిసరి