Telugu News: TG: గతేడాది భారత్ బొగ్గు రంగం గణనీయమైన ప్రగతి
హైదరాబాద్: TG గతేడాది భారత బొగ్గు(Coal) రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చేసిందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అంతకుమించిన పురోగతిని సాధించాలని కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి(G. Kishan Reddy) పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో కోల్ పీఎస్‌యూల అర్ధవార్షిక సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 5 నెలల సమయం ఉన్నందున, ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని, ముఖ్యంగా ఉత్పత్తి విషయంలో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకు వెళ్లాలని సూచించారు. … Continue reading Telugu News: TG: గతేడాది భారత్ బొగ్గు రంగం గణనీయమైన ప్రగతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed