Latest news: TG: రాష్ట్ర ప్రభుత్వ చేతికి హైదరాబాద్​ మెట్రో

హైదరాబాద్‌ మెట్రోకు కీలకమైన మార్చి రాబోయే మార్చి నెల హైదరాబాద్‌(Hyderabad) మెట్రో రైలు ప్రాజెక్ట్‌కి నిర్ణయాత్మకంగా మారనుంది. (TG)మార్చి 31 లోపే ఎల్‌ అండ్‌ టీ నిర్వహిస్తున్న తొలి దశ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా రెండో దశ విస్తరణ ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి మార్చిలో తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేస్తోంది. మెట్రోరైలు 2(ఎ)లో మొత్తం 5 రూట్లు, 2(బి)లో 3 … Continue reading Latest news: TG: రాష్ట్ర ప్రభుత్వ చేతికి హైదరాబాద్​ మెట్రో