TG: భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. హైకోర్టు సంచలన తీర్పు

తన తల్లికి సాయం అందించలేదనే కారణాలతో ఓ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వాలని కోరడం తెలంగాణ (TG) హైకోర్టులో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య ఇంటి పనులు, వంట చేయకుండా, తన తల్లికి సాయపడకుండా మానసికంగా హింసిస్తోందని ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురవడంతో హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, దంపతులిద్దరి పనివేళలను … Continue reading TG: భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. హైకోర్టు సంచలన తీర్పు