TG High Court: చలాన్ల వసూలుపై హైకోర్టు కీలక సూచనలు..

తెలంగాణ హైకోర్టు వాహనాల పెండింగ్ చలాన్‌లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను బలవంతం చేయకూడదని కోర్టు స్పష్టంగా చెప్పింది. వాహనాలను లాక్ చేయడం లేదా సీజ్ చేయడం వంటి చర్యలు చట్టపరంగా సరిగ్గా లేవని హైకోర్టు (High court) సూచించింది. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్ చెల్లిస్తేనే వసూలు చేయవచ్చని కోర్టు తెలిపింది. Read also: TG: మెదక్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు The High Court has given crucial … Continue reading TG High Court: చలాన్ల వసూలుపై హైకోర్టు కీలక సూచనలు..