Telugu news: TG High Court: డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే విచారణ

తెలంగాణ(TG High Court)లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కులాలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు(Reservations) కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఆరు పిటిషన్లపై సీజే ధర్మాసనం, పిటీషనర్ల న్యాయవాదులను పూర్తి స్థాయి దస్త్రాలను సమర్పించమని ఆదేశించింది. ఆపై ఈ పిటిషన్లపై పూర్తి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. Read Also: Railway station: కొత్తగూడెంలో బాంబు పేలుడు భయంతో … Continue reading Telugu news: TG High Court: డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే విచారణ