News Telugu: TG: రాష్ట్రంలో పెరుగుతున్న మద్యం దుకాణాలపై హైకోర్టు ఆందోళన..
TG: తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇటీవల రాష్ట్రంలో మద్యం దుకాణాల పెరుగుదలపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు తెలిపింది, ఈ విధంగా మద్యం షాపులు, బార్ల సంఖ్య పెరుగుతూనే ఉంటే, రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి కూడా రావచ్చు. నివాస ప్రాంతాల మధ్య మద్యం షాపులు ఏర్పాటు చేయడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేస్తున్న సందర్భంగా జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రాష్ట్రంలో మద్యం షాపులను నియంత్రించే … Continue reading News Telugu: TG: రాష్ట్రంలో పెరుగుతున్న మద్యం దుకాణాలపై హైకోర్టు ఆందోళన..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed