TG HC: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నికపై హైకోర్టుకు మాగంటి సునీత

జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలంటూ, BRS అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి సునీత తెలంగాణ హైకోర్టులో(TG HC) ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో పలు కీలక అంశాలను పూర్తిగా వెల్లడించలేదని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా నవీన్ యాదవ్‌పై నమోదైన కేసుల వివరాలను తక్కువగా చూపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని, ఓటర్లకు పూర్తి సమాచారం అందకుండా చేసిన చర్యగా అభివర్ణించారు. … Continue reading TG HC: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నికపై హైకోర్టుకు మాగంటి సునీత