Telugu News: TG: తెలంగాణలో పెరుగుతున్న పండ్ల కొరత

హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రాబోయే దశాబ్దంలో పండ్ల కొరత గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత ఉత్పత్తి స్థాయిలు మరియు భవిష్యత్తు డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, 2035 నాటికి రాష్ట్రంలో 5 లక్షల టన్నులకు పైగా పండ్ల ఉత్పత్తి కొరత ఏర్పడుతుందని తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం అంచనా వేసింది. 2035 నాటికి పండ్ల డిమాండ్ 23.74 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని, సరఫరా, డిమాండ్‌ల మధ్య అంతరం 5.09 లక్షల టన్నులుగా ఉంటుందని ప్రణాళికలో స్పష్టం చేసింది. Read Also: … Continue reading Telugu News: TG: తెలంగాణలో పెరుగుతున్న పండ్ల కొరత