Latest News: TG: గ్రూప్-3.. రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

తెలంగాణ పబ్లిక్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–3 పరీక్షల ఫలితాల ప్రకారం ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది. సర్వీస్ కమిషన్ (TGPSC) ఇటీవల ప్రకటించిన ప్రకటన ప్రకారం, ఈ సర్టిఫికేట్ పరిశీలన నవంబర్ 9 నుంచి నవంబర్ 26 వరకు కొనసాగనుంది. మొత్తం 1,388 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. Read Also: Bandi Sanjay: బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ తుఫాన్‌ … Continue reading Latest News: TG: గ్రూప్-3.. రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్