TG: ఆ ప్రదేశంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్..

TG: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 65పై పాదచారుల భద్రతను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హయత్‌నగర్ సమీపంలోని భాగ్యలత మరియు లెక్చరర్స్ కాలనీ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జుల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వంతెనల పనులను మూడు నెలల్లో పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఖరారు చేశారు. Read also: VenkaiahNaidu: … Continue reading TG: ఆ ప్రదేశంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్..