TG: 325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ పోలీస్ డ్రైవర్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, ఫైర్ సర్వీస్ విభాగాల్లో 325 డ్రైవర్ పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసి రెన్యువల్ చేయించుకోవడంలో విరామం ఉన్న అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, మూడు నెలల్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. Read … Continue reading TG: 325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..