Telugu News:TG govt: రాష్ట్రవ్యాప్తంగా చేయూత పింఛన్ల పంపిణీపై సామాజిక తనిఖీలు
రాష్ట్రంలో(TG govt) చేయూత పింఛన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు సెర్ప్ (Society for Elimination of Rural Poverty) చర్యలు ప్రారంభించింది. పింఛన్ల చెల్లింపు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక తనిఖీలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. read also: Kalvakuntla Kavitha: వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తా: కవిత ఈ తనిఖీల ద్వారా ప్రతి లబ్ధిదారుడు సరైన హక్కు పొందుతున్నాడా లేదా అన్న అంశాన్ని … Continue reading Telugu News:TG govt: రాష్ట్రవ్యాప్తంగా చేయూత పింఛన్ల పంపిణీపై సామాజిక తనిఖీలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed