Telugu News: TG Govt School: స్కూల్లో కంప్యూటర్ టీచర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం(TG Govt School) ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, కంప్యూటర్ టీచర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ చర్యతో విద్యార్థులకు సాంకేతిక విద్యను మరింత చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న 2,837 పాఠశాలలను అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ … Continue reading Telugu News: TG Govt School: స్కూల్లో కంప్యూటర్ టీచర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed