Telugu News: TG Govt School: విద్యార్థులకు ఇకపై ఫ్రీ ఇంటర్నెట్ సేవలు
హైదరాబాద్: తెలంగాణ(TG Govt School) రాష్ట్రంలో డిజిటల్ విద్యా(Digital education) విధానాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) మరియు టీ-ఫైబర్‌తో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నిర్ణయంతో సర్కారీ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య మరింత అందుబాటులోకి రానుంది. Read Also: Breaking News: జాబ్లీహిల్స్ ఉప … Continue reading Telugu News: TG Govt School: విద్యార్థులకు ఇకపై ఫ్రీ ఇంటర్నెట్ సేవలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed