Telugu News: TG Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త: వచ్చే జూన్‌కి తెలంగాణలో లక్ష ఉద్యోగాలు!

రాష్ట్ర ప్రభుత్వం(TG Govt Jobs) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, గత రెండు సంవత్సరాల్లో తెలంగాణలో 61,379 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించింది. రాబోయే ఆరు నెలల్లో ఇంకా ఒక లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అందులో పేర్కొంది. Read Also: AP TET 2025: టెట్‌ హాల్‌టికెట్లు విడుదల మునుపటి ప్రభుత్వ కాలంలో నియామకాలపై స్పష్టత లేక నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనగా, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ … Continue reading Telugu News: TG Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త: వచ్చే జూన్‌కి తెలంగాణలో లక్ష ఉద్యోగాలు!