Latest News: TG Govt: ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వారికి సర్కార్ షాక్ 

తెలంగాణలో (TG Govt) కొత్త వాహనాలు కొనుగోలు చేసి వాటికి ఫ్యాన్సీ నంబర్లను రిజర్వ్ చేసుకోవాలనుకునే వాహనదారులకు రవాణా శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఇంతకాలం వరకు అందుబాటులో ఉన్న ప్రత్యేక నంబర్ల రిజర్వేషన్ ఫీజులను ప్రభుత్వం అకస్మాత్తుగా మూడు రెట్లు వరకు పెంచుతూ నూతన ఉత్తర్వులు జారీ చేసింది. Read Also: Ramoji Rao: నేడు రామోజీ ఎక్స్‌లెన్స్‌ నేషనల్ అవార్డ్స్‌ కార్యక్రమం ‘మోటారు వెహికిల్స్‌ రూల్స్‌-1989’లోని నిబంధన 81కి సవరణ చేస్తూ రవాణా శాఖ శనివారం … Continue reading Latest News: TG Govt: ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వారికి సర్కార్ షాక్