Latest News: TG: ఇద్దరు పిల్లల నిబంధన రద్దుకు గవర్నర్ ఆమోదం

తెలంగాణ (TG) రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి విధించిన ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అనేక మంది అభ్యర్థులకు మార్గం సుగమమైంది. Read Also: HYD-VJA : హైదరాబాద్ – విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్ మంగళవారం గవర్నర్ (Governor Jishnu … Continue reading Latest News: TG: ఇద్దరు పిల్లల నిబంధన రద్దుకు గవర్నర్ ఆమోదం