Latest News: TG: GHMCలో కొత్త వార్డుల సంఖ్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిని విస్తరించే దిశగా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీలో(TG) వార్డుల సంఖ్యను 300గా ఖరారు చేస్తూ ప్రభుత్వం తాజా జీఓ జారీ చేసింది. శివార్లలోని మొత్తం 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తున్న నేపథ్యంలో కొత్తగా ఈ వార్డుల పునర్విభజన చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో కొత్త ఫ్రేమ్‌వర్క్ సిద్ధమైంది. ఈ ప్రతిపాదనలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రభుత్వం పరిశీలనకు పంపగా, ప్రభుత్వం … Continue reading Latest News: TG: GHMCలో కొత్త వార్డుల సంఖ్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం