TG Government: మేడారం అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలుస్తాయి: సీతక్క

మేడారం పర్యటన విజయవంతంగా ముగియడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గద్దెల ప్రాంగణ ప్రారంభోత్సవంతో ఒక కీలక ఘట్టం పూర్తయిందని తెలిపారు. ఇది మేడారం చరిత్రలో గుర్తుండిపోయే ఘట్టంగా నిలుస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు అభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని పేర్కొన్నారు. Read also: Khammam development : ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్‌మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్! development works at Medaram will stand the test of time … Continue reading TG Government: మేడారం అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలుస్తాయి: సీతక్క