TG Government: దివ్యాంగుల పెళ్లికి రూ.2 లక్షల ఆర్థిక సాయం: సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) తెలిపారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, దివ్యాంగులను కుటుంబ సభ్యుల్లా భావించి ప్రభుత్వం భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు తగిన కోటా కేటాయిస్తూ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇది వారి జీవితాల్లో స్థిరత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంచే … Continue reading TG Government: దివ్యాంగుల పెళ్లికి రూ.2 లక్షల ఆర్థిక సాయం: సీఎం రేవంత్