TG Government: సినిమా టికెట్ రేట్ల పేరుతో కోట్లు వసూలు: హరీశ్ రావు
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. మాజీ మంత్రి హరీశ్ రావు (Harish rao) సంచలన ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఓ వ్యక్తి టికెట్ రేట్లను నియంత్రిస్తూ, కమీషన్ల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. టికెట్ ధరలు పెంచుతూ ఒకవైపు జీవోలు విడుదల చేస్తుండగా, మరోవైపు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి ఈ వ్యవహారంపై తెలియదని చెప్పడం అనుమానాలకు తావిస్తోందని హరీశ్ రావు … Continue reading TG Government: సినిమా టికెట్ రేట్ల పేరుతో కోట్లు వసూలు: హరీశ్ రావు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed