News Telugu: TG Government: అనర్హులకు ‘చేయూత’ పింఛన్లు రద్దు: సర్కార్ నిర్ణయం

అనర్హులకు ‘చేయూత’ పింఛన్లు (pension) అందుతున్నాయనే ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో నిర్వహించిన పైలట్ సర్వేలో పలు అక్రమాలు వెలుగు చూసాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు సరిపోని తొమ్మిది మంది వ్యక్తులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగుల్లో పని చేస్తున్న వారి తల్లిదండ్రులు కూడా ఉండటం ప్రత్యేకంగా గమనార్హం. Read also: Savitri: మహానటి జయంతి..రేపటి నుంచి ‘సావిత్రి మహోత్సవ్’ TG Government బోగస్ పింఛన్లు … Continue reading News Telugu: TG Government: అనర్హులకు ‘చేయూత’ పింఛన్లు రద్దు: సర్కార్ నిర్ణయం