News Telugu: TG: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. రూ.46.77 కోట్లు రిలీజ్..

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంక్షలు అమల్లోకి వచ్చినా, ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదలపై ప్రభుత్వం వేగం పెంచింది. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన వారి వేతనాలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండడంతో, తాజాగా ప్రభుత్వం రూ.46.77 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. Read also: Sports School: ములుగు జిల్లాలో కొత్త స్పోర్ట్స్ స్కూల్ Good … Continue reading News Telugu: TG: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. రూ.46.77 కోట్లు రిలీజ్..