News Telugu: TG: రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. వచ్చే నెల నుంచి అమలు

హైదరాబాద్‌లో రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యాన్ని ప్లాస్టిక్ కవర్లకు బదులు మల్టీపర్పస్ గుడ్డ బ్యాగుల్లో ఇవ్వనున్నారు. పర్యావరణహితంగా రూపొందించిన ఈ బ్యాగులపై ఆరు గ్యారంటీల లోగోలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ముద్రించారు. మొదట అక్టోబర్‌లోనే ఈ విధానాన్ని ప్రారంభించాలనుకున్నారు కానీ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున … Continue reading News Telugu: TG: రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. వచ్చే నెల నుంచి అమలు