TG: రైతులకు శుభవార్త: యూరియా బుకింగ్ యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ

తెలంగాణ(TG) రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. యూరియా కొరత సమస్యకు చెక్ పెట్టేలా, రైతులు తమ మొబైల్ ఫోన్ నుంచే అవసరమైన యూరియాను నేరుగా బుక్ చేసుకునే విధంగా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా రైతులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, యూరియా పొందడం మరింత సులభమైంది. Read Also: Urban Forests : తెలంగాణ లో మరో 6 అర్బన్ ఫారెస్ట్ లు పైలెట్ ప్రాజెక్ట్ … Continue reading TG: రైతులకు శుభవార్త: యూరియా బుకింగ్ యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ