TG: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిధులు విడుదల
తెలంగాణలో (TG) కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఇచ్చింది. ఎప్పటి నుంచో గ్రామ పంచాయతీలకు రావాల్సిన బకాయిలకు సంబంధించి కీలక ప్రకటన వెలువరించింది. 15వ ఆర్థిక సంఘం నిధులను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా రూ.259.36 కోట్లను విడుదల చేసింది. గ్రామ పంచాయతీ (Grama Panchayat) ఎన్నికలు ఆలస్యం కావడంతో ఇన్ని రోజులుగా ఈ 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల … Continue reading TG: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిధులు విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed