TG: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

తెలంగాణ (TG) రాష్ట్రంలో పురపాలక ఎన్నికల కోసం రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో బుధవారం (రేపు) 11న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. Read Also: Phone Tapping Case : మంత్రి పొంగులేటి వార్నింగ్ … Continue reading TG: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం