Telugu News: TG Electricity Discom: జనవరి నుంచి కొత్త డిస్కం.. నేడు నిర్ణయం

తెలంగాణలో కొత్త విద్యుత్‌ డిస్కం(TG Electricity Discom) ఏర్పాటు విషయంపై ప్రభుత్వం ఈ మధ్యాహ్నం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. 2026 జనవరి నుంచి అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.59,671 కోట్ల భారీ నష్టాల్లో ఉన్న TGSPDCL, TGNPDCL డిస్కం లపై సబ్సిడీ(subsidy) భారం తగ్గించేందుకు ఈ నూతన డిస్కం సహాయపడనుంది. Read Also:  Delhi Blast: ఢిల్లీ కారు బాంబుతో వాయిదాపడ్డ నెతన్యాహు భారత్ పర్యటన వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, … Continue reading Telugu News: TG Electricity Discom: జనవరి నుంచి కొత్త డిస్కం.. నేడు నిర్ణయం