Latest News: TG Elections: నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమలు
రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) సమరానికి తెరలేచింది. పల్లెల్లో ఎన్నికల జాతర ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. Rani Kumudini: మోగిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) విడుదలైన రోజు నుంచే ప్రారంభమవుతుంది. మెుత్తం ఐదు దశల్లో … Continue reading Latest News: TG Elections: నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed