Latest News: TG Elections 2025: స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు తెలంగాణలో(TG Elections 2025) స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభ దశలోనే ఆటంకం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నం.9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే ఆ ప్రక్రియ నిలిచిపోయింది. Read also : Kavitha’s Protest: గ్రూప్-1 పై ఎమ్మెల్సీ కవిత పోరాటం ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు … Continue reading Latest News: TG Elections 2025: స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే