TG: ఏకలవ్య స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాల షెడ్యూల్ విడుదల

తెలంగాణ (TG) లోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి, ఈ స్కూల్స్‌లో మొత్తం 1380 సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థిని, విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కె. సీతాలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. Read Also: TG: నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు పరీక్ష షెడ్యూల్ ప్రవేశ పరీక్షలో … Continue reading TG: ఏకలవ్య స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాల షెడ్యూల్ విడుదల