TG DWCRA:స్త్రీనిధి రుణ బకాయిలపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

తెలంగాణలో డ్వాక్రా సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్త్రీనిధి (Sthreenidhi) ద్వారా రుణాలు తీసుకుని నెలవారీ వాయిదాలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పేరుకుపోతున్న మొండి బకాయిలను వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం రుణం చెల్లించని వారి ఇళ్లు, భూములు వంటి ఆస్తులను జప్తు చేసి బహిరంగ వేలం ద్వారా విక్రయించే అధికారం అధికారులకు … Continue reading TG DWCRA:స్త్రీనిధి రుణ బకాయిలపై ప్రభుత్వం కఠిన నిర్ణయం