TG: గుడ్డు ధరల కారణంగా మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు బంద్..

తెలంగాణ రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రభావితమవుతోంది. గత కొన్ని నెలలుగా గుడ్డు ధర రూ.6 నుంచి రూ.8కు పెరగగా, కొన్ని ప్రాంతాల్లో రూ.10 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల కారణంగా పీఎం పోషణ్ పథకం కింద విద్యార్థులకు అందించాల్సిన గుడ్ల సరఫరా కష్టంగా మారింది. Read also: Telangana: కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ eggs have been stopped in the … Continue reading TG: గుడ్డు ధరల కారణంగా మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు బంద్..