Telugu News: TG: మొంథా తుపాను బీభత్సం పంట నీటిపాలు!

హైదరాబాద్: మొంథా తుపాను(Montha tupanu) బీభత్సం తెలంగాణ రైతాంగాన్ని అల్లకల్లోలం చేసింది. ఎడతెరిపి లేని వర్షాల(rains) కారణంగా చేతికొచ్చిన పంట(crop) నీటిపాలవ్వడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. … Continue reading Telugu News: TG: మొంథా తుపాను బీభత్సం పంట నీటిపాలు!