Telugu News:TG Crime:నలుగురు పిల్లల సాయంతో భర్తను చంపిన భార్య

తెలంగాణలోని హన్మకొండ(Hanmakonda) జిల్లా, ధర్మసాగర్ మండలం,(TG Crime) పెద్దపెండ్యాల గ్రామంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంపై వచ్చిన కుటుంబ కలహాలతో భార్య యాదలక్ష్మి, తన భర్త అశోక్‌ను హతమార్చడానికి (TG Crime) ఏకంగా తమ నలుగురు పిల్లల సహాయాన్ని తీసుకుంది. Read Also: HYD: ఆన్లైన్ షాపింగ్ లవర్లకు..బిగ్ అలెర్ట్ హత్యకు దారి తీసిన కారణాలు: హత్య జరిగిన తీరు: గొడవ తీవ్రం కావడంతో ఆగ్రహించిన లక్ష్మి, తన నలుగురు పిల్లల … Continue reading Telugu News:TG Crime:నలుగురు పిల్లల సాయంతో భర్తను చంపిన భార్య