TG Crime: మొయినాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు

తెలంగాణ (TG Crime) లోని, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని మృగవని పార్కు వద్ద హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్కూలుకు చెందిన బస్సు బోల్తా పడింది..ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బండ్లగూడ జాగీర్ లోని హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్లెన్స్ స్కూలుకు చెందిన టీజీ 07వీ 2935 గల బస్సు హైదరాబాద్ నుంచి మొయినాబాద్ వెళ్తున్న సమయంలో మృగావని పార్కు వద్ద చేరుకోగా.. ముందున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు ప్రమాదానికి … Continue reading TG Crime: మొయినాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు