Telugu News: TG Crime:బాలికల బాత్ రూమ్ లో కెమెరాలు పెట్టిన అటెండర్స్ పై పోక్సో కేసు

ఆడపిల్లలు అంటే కొందరికి చిన్నచూపు. తమకు అలాంటి బిడ్డలే ఉన్నారని, తమను కన్నది కూడా ఓ తల్లే అనే స్పగ్రహ కొందరిలో ఉండదు. తమలోని లైంగిక ఉన్మాదాన్ని తీర్చుకునేందుకు ఎంతటి నీచానికైనా దిగజారతారు. తాజగా ఓ ప్రభుత్వ పాఠశాలలో బాలికల టాయిటెట్ లో సీక్రెట్ కెమెరాలు(cameras) తీవ్ర కలకలాన్ని రేపింది. వీటిని పెట్టింది ఆ పాఠశాల అటెండర్ అని తేలింది. Read Also: Harish Rao: తన బావ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన కెసిఆర్ బాలికలపై లైంగిక … Continue reading Telugu News: TG Crime:బాలికల బాత్ రూమ్ లో కెమెరాలు పెట్టిన అటెండర్స్ పై పోక్సో కేసు