Latest News: TG Crime: కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. మనస్థాపంతో తండ్రి ఆత్మహత్య

(TG Crime) తన కూతురు ఇతర కులం వ్యక్తిని ప్రేమించిందని.. తీవ్ర మనస్తాపం చెందిన తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar District) నవాబ్‌పేట మండలం హన్మసానిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  హన్మసానిపల్లి గ్రామానికి చెందిన కౌల్ల ఎల్లయ్య, అరుణ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. Read Also: TG Weather: వణికిస్తోన్న చలి.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి సంఘటన వివరాలు వీరికి ఇద్దరు కుమారులు, ఒక్కగానొక్క … Continue reading Latest News: TG Crime: కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. మనస్థాపంతో తండ్రి ఆత్మహత్య